మ్యూచువల్ గ్రౌండ్లో ట్రాన్స్ఫర్స్ కి అప్లై చేసుకున్న వారి అప్లికేషన్లు ప్రస్తుతానికి అనుమతించాలి అని పాఠశాల విద్యాశాఖ మరియు జిల్లా విద్యాధికారులు, ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ఆదేశం..ఈ కేసు విషయంలో మళ్ళీ 11/9/2023 నాడు సోమవారం వాదనలు వింటామని HIGH COURT జస్టిస్ మాధవి గారి మధ్యంతరఉత్తర్వులు...
మ్యూచువల్ పిటిషనర్ల లాయర్లు ప్రస్తుతానికి ప్రస్తుత పరిస్థితుల్లో కోరుతుంది ఏమిటంటే వారి యొక్క ఉమ్మడి జిల్లాల ఓల్డ్ స్టేషన్ల సీనియారిటీ కాకుండా, ప్రస్తుతానికి పనిచేస్తున్న నూతన పాఠశాల యొక్క సీనియారిటీని పరిగణించి, బదిలీలు ప్రమోషన్లు పూర్తయిన తర్వాత మిగిలిపోయిన ఖాళీలలో వారికి అవకాశం ఇవ్వాలని, అప్పుడు వారికి బదిలీల అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది. ఇదే విషయాన్ని సోమవారం నాడు విచారిస్తాము..అందుకొరకే హైకోర్టు ప్రస్తుతానికి మ్యూచువల్ బదిలీల కోసం అప్లై చేసుకున్న వారి యొక్క ట్రాన్స్ఫర్ APPLICATIONS అనుమతించమని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది
ఇక కేసు పూర్వాపరాలు చూస్తే మ్యూచువల్ బదిలీలలో వచ్చిన వారికి పాత స్టేషన్ పాయింట్లు ఇస్తూ ఈ బదిలీలలో అవకాశం కలిపించాలని లాయర్ పృథ్విరాజ్ గారు హైకోర్టులో పిటీషన్లు వేయడం జరిగింది.. అలాగే ఉమ్మడి జిల్లాలలో మ్యూచువల్ బదిలీలు జరిగిన వారికి పాత సీనియారిటీ అంటే సర్వీస్ సీనియారిటీ ఇవ్వాలి, సర్వీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని జీవో ఎంఎస్ 402 తేది. 19/2/2022 అదే చెబుతుంది. అని కోరడం జరిగింది.అయితే ఇదే జీవోను 11/4/2022 నాడు ఇచ్చిన తీర్పు WP నెంబర్ 16182 OF 2022 లో ఇచ్చిన తీర్పు ప్రకారం MUTUAL TRANSFERS SERVICE ప్రొటెక్షన్ జీవో 402 ను కొట్టివేయడం జరిగింది. దీనిని మేము పరిగణలోకి తీసుకుంటున్నామని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది..
.
దీని ప్రకారమే మ్యూచువల్ పిటీషనర్ లాయర్ పృథ్వీరాజ్ గారు పైన తెలిపిన విధంగా మళ్ళీ కోరితే ఆ విషయాన్ని సోమవారం వాదనలు వింటామన్నారు ప్రస్తుతానికి MUTUAL TRANSFERS అప్లికేషన్లు అంగీకరించమని మాత్రమే ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
గతంలో కోర్టు సస్పెండ్ చేసిన రద్దు చేసిన 402 సర్వీస్ ప్రొటెక్షన్ జీ ఓ ప్రకారము మ్యూచువల్ బదిలీలలో ఉమ్మడి జిల్లాలలో వచ్చినా కూడా సర్వీస్ ప్రొటెక్షన్ లేదు, ఇక ఇతర జిల్లాల మధ్య మ్యూచువల్ బదిలీ జరిగితే సర్వీస్ ప్రొటెక్షన్ ముచ్చట లేదు.. అలాగే స్పౌజ్ గ్రౌండ్లో అంతర జిల్లాల బదిలీలు జరిగిన సర్వీస్ ప్రొటెక్షన్ లేదు అని స్పష్టంగా తెలుస్తుంది.
ORDER
In all these matters, the grievance of the petitioners is that their cases have not been considered for transfer counseling only on the ground that they have been transferred to their present respective Districts on request for mutual transfer.
Learned counsel for the petitioners submitted that their seniority in the erstwhile Districts was to be considered vide G.O.Ms.No.402 dated 19.02.2022 and since the said G.O. was suspended by this Court vide order dated 11.04.2022 in W.P.No.16182 of 2022 and batch, the petitioners are seeking a direction to the respondents to consider their applications without considering their seniority in the erstwhile districts but only on basis of the seniority of the present place, where they are working and to be considered also only against the vacancies which are left over after the counseling is completed.
Learned Government Pleader for Services-I seeks time to get instructions on this issue.
List these matters on 11.09.2023 in the Motion List.
In the meanwhile, the respondents are directed to consider the applications which have been already filed by the petitioners herein
High Court Order Copy Download Here
G. Ashok. Rtd GHM. 9490300725.
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి