Enhancement of Allowances to Telangana State Govt Employees.
On the occasion of Telangana State Decennial Celebrations, the Government sanctioned the following allowances/benefits to employees of the State Government and Pensioners:
- Employees Traveling & Conveyance Allowances are enhanced by 30%
- Transport Allowance to the Employees under transfer is enhanced by 30%
- Drivers/Lift Operators will be paid Rs.150/- for attending Holiday Turn Duty
- Special Compensatory Allowance to the employees working in Scheduled Areas is enhanced by 30%
- Conveyance Allowance for Blind, Hearing Impaired and Physically Handicapped employees is enhanced from Rs.2,000/- to Rs.3,000/-
- Incentive to the employees working in all State Training Institutions is enhanced by 30%
- Special Pays to the Cops working in GreyHounds, Intelligence, Traffic, CID, OCTOPUS and Anti Naxalite Squad is continued on the Revised Pay Scales of 2020
- Death Relief in respect of Pensioners enhanced from Rs.20,000/- to Rs.30,000/-
- In addition 15% Spl pay is sanctioned to all the categories of employees working in the Protocol Department.
- The following advances to Employees are enhanced:
- Housing Building Advance limit enhanced from Rs.20.00 lakhs to Rs.30.00 lakhs
- Motor Car Advance limit enhanced from Rs.6.00 lakhs to Rs.9.00 lakhs
- Motor Cycle Advance limit enhanced from Rs.0.80 lakhs to 1.00 lakhs
- Marriage Advance for Female children enhanced from Rs.1.00 lakhs to Rs.4.00 lakhs and for Male Children from Rs.0.75 lakhs to Rs.3.00 lakhs.
- తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు, పించనర్లకు శుభవార్త చెప్పింది.
- ఉద్యోగులకు, పింఛనర్లకు ఇచ్చే అలవెన్స్ ను పెంచుతూ విభాగాల వారీగా ఉత్తర్వులు జారీ చేసింది.
- జీవోలో పేర్కొన్న దాని ప్రకారం, ఉద్యోగులకు ట్రావెలింగ్ అండ్ కన్వీనియన్స్ అలవెన్స్ 30శాతం పెంచింది.
- బదిలీ పై వెళ్లే ఉద్యోగులకు ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్ 30శాతం పెంచింది.
- సెలవురోజుల్లో పనిచేసే లిఫ్ట్ ఆపరేటర్లు, డైవర్లకు అదనంగా రూ. 150 చెల్లించాలని నిర్ణయించింది.
- షెడ్యూల్ ఏరియాలో పనిచేసే ఉద్యోగులకు స్పెషల్ కాంపన్సెటరీ అలవెన్స్ 30శాతం పెంచింది.
- దివ్యాంగ ఉద్యోగులకు ఇచ్చే కన్వీయన్స్ అలవెన్స్ రూ. 2000 నుంచి రూ. 3000 పెంచింది.
- ఇళ్లు నిర్మించుకునే వారికి ఇచ్చే అడ్వాన్స్ పరిమితిని రూ. 20 లక్షల నుంచి రూ. 30లక్షలకు పెంచింది.
- కారు కొనుగోలు చేసే వారికి ఇచ్చే అడ్వాన్స్ పరిమితిని రూ. 6లక్షల నుంచి 9 లక్షలకు పెంచింది.
- మోటార్ సైకిల్ కొనుగోలు చేసే వారికి ఇచ్చే అడ్వాన్స్ 80వేల నుంచి రూ. లక్షకు పెంచింది.
- ఉద్యోగుల పిల్లల పెళిళ్ళకు సంబంధించి, కుమార్తె పెళ్లికి ఇచ్చే అడ్వాన్స్ లక్ష నుంచి రూ. 4 లక్షలు, కుమారుడి పెళ్లికి ఇచ్చే అడ్వాన్స్ రూ. 75వేల నుంచి రూ. 3 లక్షలకు పెంచింది.
- స్టేట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్ ఉద్యోగులకు ఇచ్చే ఇన్సెంటివ్ 30శాతం పెంచింది.
- గ్రేహౌండ్స్, ఇంటిలిజెన్స్, ట్రాఫిక్, సీఐడి, ఆక్టోపస్, యాంటి నక్సలైట్ స్క్వాడ్ విభాగాల్లో పని చేసే పోలీసులకు ఇచ్చే స్పెషల్ పేస్ ను 2020 పే స్కేల్ ప్రకారం వర్తింపచేస్తారని పేర్కొంది.
- పింఛనర్లు చనిపోతే అందించే తక్షణ సాయం రూ. 20 వేల నుంచి రూ. 30 వేలకు పెంచింది.
- ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ లో విధులు నిర్వర్తించే అన్ని కేటగిరీల్లోని ఉద్యోగులకు అదనంగా 15శాతం స్పెషల్ పే మంజూరు చేసింది.
- ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం విభాగాల వారీగా ఉత్వర్వులు జారీ చేసింది.
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి