కొత్త పెన్షన్ విధానం నుండి పాత పెన్షన్ విధానానికి మారడానికి చివరి తేదీ 31.8.2003 -
కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల
NPS నోటిఫికేషన్ తేదీ 22.12.2003 కి ముందు రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫై చేయబడిన పోస్ట్ లో, 01.01.2004 న లేదా తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి నియమించబడిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పాత పెన్షన్ కొరకు వన్ టైమ్ ఆప్షన్ 31.08.2023 లోగా ఇవ్వాలి. ఇదే చివరి అవకాశం
ఉద్యోగి చెల్లించిన NPS చందా జీపీఎఫ్ కు బదలాయింపు ప్రభుత్వం చెల్లించిన వాటా మరియు పెరిగిన అమౌంట్ ప్రభుత్వ ఖాతా కు బదలాయింపు
పూర్తి వివరాలు :
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి